08-11-2025 11:01:25 AM
మనోహరాబాద్,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ కావడంతో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కుచారం పరిధిలోని మదిరి డిల్లాయి తండాలో ఉన్న మొబిలిటీ సైకిల్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో పరిశ్రమలోనీ కార్మికులు బెంబేలెత్తి బయటకు రావడం జరిగింది. కంపెనీ పర్యవేక్షణ లోపం వల్ల ప్రమాదం చోటు చేసుకోవడం జరిగిందని పరిశ్రమ పరిధి వాసులు తెలిపారు.