9 July, 2026 | 6:45 PM

11 వ రోజుకు చేరిన ఎగ్జిక్యూటివు రిలే నిరాహార దీక్షలు

09-07-2026 05:50 PM

కొత్తగూడెం జూలై 9 విజయక్రాంతిసింగరేణి ఏరియా కొత్తగూడెం నందు గురువారం రోజున, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం  వద్ద, కొత్తగూడెం ఏరియా సీఎం ఓ ఏ ఐ   (కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో PRP వెంటనే చెల్లించాలని, పే upgradation వెంటనే చేయాలని, 11 వ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా అధికారులందరూ హాజరై  CMOAI వర్ధిల్లాలని , సింగరేణి యాజమాన్యం PRP వెంటనే చెల్లించాలని , pay upgradation చేయాలి అని నల్ల బ్యాడ్జీలు ధరించి ప్ల కార్డులు చేతబట్టి నినాదాలు చేశారు.