12-02-2026 02:42:46 AM
అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కుని వినియో గించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం నిజామాబాద్ నగరంలోని హరిచరణ్ మార్వాడి పాఠశాలలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దంప తులు తమ ఓటు హక్కు ని వినియోగించు కున్నా రు. ప్రతి ఒక్కరూ బాధ్య తగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.