కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లో వివరించండి
21-07-2026 01:04 AM
నిర్మల్ జులై 20 ( విజయ క్రాంతి) రా ష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల సంక్షే మం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ ఎ స్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తూర్పాటి వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి కే గణేష్ అన్నారు.
జి ల్లా కమిటీలను ప్రకటించారు.ఎస్సీ డిపార్ట్మెంట్ కార్యకలాపాలను చురుగ్గా నిర్వహిం చేలా నూతన బాధ్యులు కృషి చేయాలని జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు కట్ట శ్యా మ్ సూచించారు. జిల్లా కన్వీనర్ కట్ట శ్యామ్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీష్ ,తదితరులు పాల్గొన్నారు.






