calender_icon.png 20 February, 2026 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు

20-02-2026 03:24:26 PM

హైదరాబాద్: ఎల్బీనగర్ చట్నీస్ హోటల్(LB Nagar Chutneys Hotel)లో పేలుడు సంబంధించింది. పేలుడు శబ్దానికి వినియోగదారులు పరుగులు తీశారు. చట్నీస్ హోటల్ లోని ఇడ్లీ స్టీమర్(Idli Steamer) ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి హోట్ లో ముగ్గురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.