13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

జిల్లా ఎస్సీ యువత సద్వినియోగం చేసుకోండి

27-03-2026 03:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహాయ పథకం రుణాల గడువును ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బత్తుల రంజిత్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినించుకోవాలని వారు కోరారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని ఎస్సీ  నిరుద్యోగ యువతి యువకులు, మరియు రైతులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు,

రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి మాట్లాడుతూ... జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కి గడువు పెంచమని కోరడంతో వారు తొందరగా స్పందించి దరఖాస్తు గడువుని పెంచడం జరిగింది అని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కి మరియు ఎస్సీ  కార్పొరేషన్ ఈ డి శంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఈ పురుషోత్తం, ఎలుమల రాజేశ్వర్, మట్ట గంగాధర్, మాడస్తూ భూమేష్, సింగారీ జగదీశ్వర్  తదితరులు పాల్గొన్నారు.