2 April, 2026 | 3:02 PM

Breaking News

పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •  

నల్లగొండలో పోలీసుల విస్తృత తనిఖీలు

29-07-2024 12:16 AM

నంబర్ ప్లేట్స్ లేని పలు బైక్‌లు సీజ్ 

నల్లగొండ, జూలై 28 (విజయక్రాంతి): నల్లగొండ  పట్టణ వ్యాప్తం గా శనివారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న 50 మం దిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నంబర్ ప్లేట్‌లేని 54 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ.. నంబర్ ప్లేట్ లేని బైక్‌లపై త్రిబుల్ రైడింగ్ చేస్తూ రోడ్లపై హల్‌చల్ చేస్తున్న ఆకతాయిలను అదుపు లోకి తీసుకొని, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు.