calender_icon.png 23 June, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ సఃకుటుంబానాం

23-06-2025 01:02:26 AM

రాజేంద్రప్రసాద్, రామ్‌కిర ణ్, మేఘా ఆకాశ్, బ్రహ్మానందం, సత్య, గిరి, భద్రం ముఖ్య తారాగణంగా ప్రేక్షకుల ముందుకొస్తు న్న తాజాచిత్రం ‘సఃకుటుంబా నాం’. దర్శక రచయిత ఉదయ్ శర్మ ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రచార చిత్రాలు, ప్రమోషనల్ కంటెంట్‌తో సినీప్రియులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా టీజర్ శనివారం విడుదలైంది.

కుటుంబం విషయాల్లో హీరో ఉద్దేశం అందరిలా సహజంగా ప్రేమగా కాకుండా కాస్త కొత్తగా ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ; సాహిత్యం: అనంత శ్రీరామ్; డీవోపీ: మధు దాసరి; ఫైట్స్: అంజి, కార్తీక్; ఆర్ట్: పీఎస్ వర్మ; ఎడిటర్: శశాంక్ మలి; నిర్మాత: హెచ్ మహదేవగౌడ్; రచనాదర్శకత్వం: ఉదయ్‌శర్మ.