1 April, 2026 | 4:58 PM

అదనపు కలెక్టర్ కు సన్మానం

01-04-2026 03:16 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లను బుధవారం ఖానాపూర్ మండలం మున్సిపల్ అధికారులు సన్మానం చేశారు. స్థానిక మున్సిపల్ కార్మికులు కమిషనర్ సుందర్ సింగ్ ప్రత్యేక అధికారి జీవరత్నం ఎంపీడీవో తాసిల్దారులు శాలువాతో సన్మానం చేసి మేమంటూ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.