13 April, 2026 | 2:49 AM

టీపీసీసీ అధ్యక్షునికి సన్మానం

13-04-2026 01:08 AM

కామారెడ్డి, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): నిజామాబాద్ వెళ్తున్న టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ని ఆదివారం కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీనివాస్, పండ్ల రాజు, షేరు, వాజీద్, సందీప్, గాజి, బంగారు దేవదాస్,జాకీర్లు పాల్గొన్నారు.