calender_icon.png 9 May, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

09-05-2025 01:16:33 AM

చేగుంట, మే 8 : చేగుంట మండలం కాన్యారం గ్రామంలో ఇటీవల వడ్డే హరి మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబానికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ 50 కిలోల బియ్యం అందజేశాడు.

ఈ కార్యక్రమంలో  మైనారిటీ సెల్ అధ్యక్షులు తయ్యాబ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు విఠల్, సొమ్ల తండ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు, రాంపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు చాకలి అశోక్, సీనియర్ నాయకులు కాశబోయిన శ్రీనివాస్, బాధ్య నాయక్ , జెల్సింగ్ నాయక్, నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.