22 July, 2026 | 3:28 PM

చిత్రలేఖనంలో భారతి శర్మ కు ప్రథమ బహుమతి

22-07-2026 02:21 PM

చేర్యాల, జులై 22: బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నాంపల్లి సురవరం విశ్వవిద్యాలయంలో జరిగిన ద్విజబాలోత్సవం చిత్రలేఖన పోటీల్లో చేర్యాలలోని పంచతంత్ర పాఠశాల విద్యార్థి భారతి శర్మకు ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు.చిన్నప్పటి నుండి చిత్రలేఖనంలో ప్రతిభ కనబరుస్తున్న భారతిశర్మను పాఠశాల యాజమాన్యం,తోటి విద్యార్థులు అభినందించారు.