27 May, 2026 | 5:47 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి

27-05-2026 04:29 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో  మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు తెగిపడిన విద్యుత్ తీగలకు తగులుకొని ఐదు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని తాటికొండ లింగన్న పొలం వద్ద గండి అనే ప్రాంతం దగ్గర ఈ బర్రెలు చనిపోయి పడి ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. కాగా ఇవి రాత్రి తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ బర్రెలు ఎవరివో సమాచారం తెలియాల్సి ఉంది.