5 May, 2026 | 8:44 PM

Breaking News

నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రజాపండరి   •   భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి   •   కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •  

హాంకాంగ్‌లో జెండా వందనం

15-08-2024 12:22 AM

హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా జైహింద్ ట్యాగ్ లైన్‌తో ఆర్జే జయ హాంకాంగ్‌లో సురభి ఏక్ ఎహసాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా కార్యక్రమం నిర్వహించారు. బుధవారం రాత్రి హాంకాంగ్‌లోని తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన వేడుకలకు భారత్, హాంకాంగ్ కాన్సులెట్ జనరల్స్ హిమాంశు గుప్తా, మకావు, ఫోరం ఆఫ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ అధ్యక్షుడు గౌతమ్ బోర్డోలోయి, ఇండియా అసోసియేషన్ హాంకాంగ్ సభ్యుడు నోతన్, చైనా, హాంకాంగ్ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అధ్యక్షుడు సోహన్ గొయెంకా పాల్గొన్నారు. వ వేడుకకు పెద్ద సంఖ్యలో హాంకాంగ్‌లోని భారతీయులు పాల్గొన్నారు.