calender_icon.png 6 May, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లెక్సీలు ధ్వంసం.. ఫిర్యాదు

06-05-2025 12:13:22 AM

 చిన్న చింతకుంట ఏప్రిల్ 5:  బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన సంఘటన మండల పరిధిలో ని పర్దిపూర్,పర్కాపూర్  గ్రా మంలో చోటుచేసుకున్నది. బి ఆర్‌ఎస్ మండల అధ్యక్షు డు కోటరాముల తెలిపిన వి వరాల ప్రకారం... చిన్నచింత కుంట మండల పరిధిలో ని పర్దిపూర్ నుండి ముచ్చింతల  గ్రామానికి వెళ్లే దారిలో, అదేవిధంగా పర్కపూర్ గ్రామ చౌరస్తాలో  బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 3 వ తేది శనివారం రోజున  రాత్రి సమయంలో ధ్వంసం చేసారు.

రాత్రిపూట ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన దుండగుల పై కఠిన చర్యలు తీసుకోవాలని  పోలీసు స్టేషన్ లో కోటరాములు బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు  ఫిర్యా దు చేశారు.ఫ్లెక్సీలను చింపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని యూత్ నాయకులు కురుమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.