calender_icon.png 2 July, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లారెడ్డి యూనివర్సిటీకి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు

02-07-2025 01:01:15 AM

మేడ్చల్, జూలై 1 (విజయ క్రాంతి): మాజీమంత్రి హరీష్ రావు మంగళవారం మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీకి వచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావును మల్లారెడ్డి వి ద్యాసంస్థల చైర్మన్, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి శాలువాతో సన్మానించారు. కొద్దిసే పు వారు ముచ్చటించారు. యూనివర్సిటీ నిర్వహణ, బోధన తీరు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌ కర్యాల గురించి హరీష్ రావు ఆరా తీశారు.

విద్యాసంస్థలు విజయవంతంగా నిర్వహిస్తున్నందున మల్లారెడ్డిని హరీష్ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థల డైరెక్టర్ చామకూర మహేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.