బీజేపీలోకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి?

29-04-2024 12:06:18 AM

కరీంనగర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీలోకి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈమేరకు ఆయన్ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ పార్టీలోకి ఆహ్వానించగా పెద్దిరెడ్డి అంగీకరించినట్లు తెలుస్తున్నది. ఒకటి, రెండ్రో జుల్లో అధికారికంగా బీజేపీలో చేరతారని స్థానికంగా చర్చ నడుస్తున్న ది. ఆయన తొలి రాజకీయ ప్రస్థా నం టీడీపీలో సాగింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన నవ తెలంగాణ, బీఆర్‌ఎస్, ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తాజాగా బీజేపీలో చేరుతున్నారు.