16 April, 2026 | 8:16 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బోడుప్పల్ ను నాలుగు డివిజన్లుగా చేయాలి

15-12-2025 10:18 PM

జీహెచ్ఎంసీ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన మాజీమంత్రి మల్లారెడ్డి, మంద సంజీవరెడ్డి

మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ ను నాలుగు డివిజన్లుగా చేయాలని సోమవారం మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి బోడుప్పల్ సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ ని కలిసి వినతి పత్రం అందజేసారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్ పరిశీలించి బోడుప్పల్ ప్రజలకు న్యాయం చేస్తాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జెనరల్ సెక్రటరీ మీసాల కృష్ణా, నాయకులు శ్రీహరి గౌడ్, ఉప్పరి విజయ్ పాల్గొన్నారు.