calender_icon.png 24 September, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయం ఉపాధితో లాభాలు పాడి షెడ్లను సందర్శించిన మాజీ మంత్రి

24-09-2025 12:38:06 AM

గోపాలపేట సెప్టెంబర్23: రైతులు వ్యవసాయంతో పాటు స్వయం ఉపాధిని ఎంచుకో వడం గొప్ప విషయమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం గోపాలపేట మండలం చాకలి పల్లి గ్రామాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రైతులతో మాట్లాడారు. వ్యవసాయం స్వయం ఉపాధి గురించి చర్చించారు. గ్రామానికి చెందిన రైతు శేశిరెడ్డి ఆవుల షెడ్లను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి రైతు కూడా స్వయం ఉపాధిని ఎంచుకోవాలన్నారు. పోషణ జాగ్రత్తలు కూడా తీ సుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బాలరాజు మాజీ ఎంపిటిసి మ తిన్ కాశీనాథ్ మన్యం నాయక్ మనీషా వెంకటేష్ తిరుపతయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.