calender_icon.png 10 November, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవి అందెశ్రీ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రులు

10-11-2025 03:51:50 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): లాలాపేట మున్సిపల్ స్టేడియంలో ప్రముఖ తెలంగాణ కవి రచయిత అందెశ్రీ పార్థివ దేహానికి మాజీ మంత్రులు డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. అందెశ్రీ లోటు తీరనిదని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.