9 April, 2026 | 5:02 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

అంత్యక్రియలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

12-02-2026 06:54 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిచ్చయ్యగారి దీపక్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి మొన్న మృతి చెందడంతో నిన్న జరిగినటువంటి అంత్యక్రియల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పార్దివ దేహానికి పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియలు అయ్యేవరకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ దీపక్ రెడ్డి వెన్నంటి ఉన్నాడు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు ఉమన్న మనోహర్ రెడ్డి,జగ్గీ జయరాజ్, నాయకులు వంశీకృష్ణ గౌడ్,వెంకట్ రెడ్డి, కాంతారెడ్డి, హనుమంత్ రెడ్డి, సాయిబాబా,నరసింహారెడ్డి, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.