calender_icon.png 8 November, 2024 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ జెడ్పిటిసి పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

14-10-2024 03:04:00 PM

నారాయణఖేడ్,(విజయక్రాంతి): శంకరంపేట్ మండల తాజా మాజీ జెడ్పిటిసి  విజయ రామరాజు  అనారోగ్యంతో మృతి చెందారు.  అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని ఆయన పాడేను మోశారు.  వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంత్యక్రియల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు , అభిమానులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.