17 April, 2026 | 8:55 PM

శుభకార్యంలో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే

29-05-2025 02:17 AM

జుక్కల్, మే 28 (విజయక్రాంతి) : జుక్కల్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కేమ్రాజ్ కల్లాలి గ్రామ మాజీ సర్పంచ్ సుంకరి వెంకటి కూతురి ఎంగేజ్మెంట్ శుభకార్యంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన వారి బంధువులతో కలిసి కాబోయే వధూవరులకు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల స్థానిక నాయకులు మాజీ సర్పంచులు, ఎంపిటిసి లు టిఆర్‌ఎస్ నాయకులు రమేష్, శివాజీ, కిరణ్, జుక్కల్ యూత్ ఫోరం సభ్యులు సాయికర్ణ, అరుణ్, దేవిదాస్, లక్ష్మణ్, మాజీ జెడ్పిటిసి లక్ష్మీబాయి భర్త దాదారావు పటేల్ మాజీ జెడ్పిటిసి, మాజీ మద్నూర్ ఏఎంసి చైర్మన్ సాయ గౌడ్, మాజీ జెడ్పిటిసి మాధవరావు, జుక్కల్ మాజీ సర్పంచ్ రాములు తదితర నాయకులు పాల్గొన్నారు.