తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళ
04-04-2026 12:00 AM
కూసుమంచి, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): ఖమ్మం రూరల్ మండలం తెల్డారుపల్లి గ్రామానికి చెందిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించిన పాలేరు మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ..త్వంగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం రూరల్ మండలం బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు, నేలకొండపల్లి మండలం బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు వున్నుం బ్రహ్మయ్య, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు




