27-09-2025 11:33:42 AM
ఘట్ కేసర్, (విజయక్రాంతి): ఘట్ కేసర్ మున్సిపల్ ఎన్ ఎఫ్ సి నగర్ లో మాజీ సర్పంచ్ మేడ బోయిన వెంకటేష్ ముదిరాజ్ ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజక వర్గం కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బేకరీ ని ప్రారంభించారు. నేటి యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వ్యాపార రంగం వైపు దృష్టి సారించాలని సూచించారు.
ఈకార్యక్రమంలో బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిoడ్ల ముత్యాల్ యాదవ్, మాజీ ఎంపీటీసీ కందుల కుమార్, రైతు సమన్వయ కమిటీ మాజీ మండల అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి, మాజీ సర్పంచ్ రూప్ సింగ్ నాయక్, మున్సిపల్ కాంగ్రెస్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, నాయకులు బొక్క జంగారెడ్డి, వేముల పరమేశ్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు గాజుల వీరేందర్ యాదవ్, 2వ వార్డు అధ్యక్షులు నార్ల మల్లేష్ యాదవ్, సీనియర్ నాయకులు కవాడి మాధవ రెడ్డి, వామన్ రెడ్డి, ఈడబ్ల్యూ ఎస్ కాలనీ అధ్యకులు కేశవపట్నం ఆంజనేయులు, సెక్రెటరీ శశిధరన్, కీసర గుట్ట దేవాలయ మాజీ డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్, నాయకులు వరికుప్పల లింగస్వామి, మంకయ్య, తదితరులు పాల్గొన్నారు.