ప్రియ డైరీ పార్లర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ప్రియ డైరీ పార్లర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
31-07-2025 12:00:00 AM
చొప్పదండి, జూలై 30 (విజయ క్రాంతి): గంగాధర మండలం బూరుగుపల్లిలో ప్రియ డెయిరీ పార్లర్ ను బుధవారం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రియ మిల్క్ జి ఎం చింతపల్లి నరసింహ రావు, నిర్వాహకులుపాల్గొన్నారు.