22-05-2025 12:07:38 AM
అశ్వాపురం, మే 21 (విజయక్రాంతి) : దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీ వ్ గాంధీనేని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నెల్లిపాక అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం మొండికుంట గ్రామంలోని రాజీవ్ గాంధీ విగ్రహా నికి పార్టీ నా యకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బడుగు బలహీన, అట్టడుగు వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సూ చించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన కార్యదర్శి కమటం నరేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొండ బత్తుల ఉపేందర్, కందాల వెంకట్ రెడ్డి, ఆవుల రవి, రామిడి శంభారెడ్డి, బోల్ కొండ అంతయ్య, చెన్నయ్య. కొప్పుల శ్రీనివాస్ రెడ్డి, వీరమాచనేని రాజా, బిక్కసాని సత్యం, తోట నరసయ్య, సాయికుమార్ పాల్గొన్నారు.
వైరాలో..
వైరా, మే 21 (విజయక్రాంతి) ః సమాచార విప్లవ పితామహుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని వైరా మండల కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. బుధవారం రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వైరా లో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మం డల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, సూతకాని జైపాల్, దొడ్డ పుల్లయ్య, కట్ల రంగారావు, పమ్మి అశోక్, బోళ్ళ గంగారావు పాలేటి నరసింహారావు,
పణితి శ్రీను, పల్లపు కొండలు, శీలం చంద్రశేఖర్ రెడ్డి, ఆది ఆనందరావు, ధర్నా రాజశేఖర్, సంగెపు వెంకన్న, పువ్వాళ్ళ రాము, కన్నెగంటి నగేష్, కొమరనేని కిరణ్, నార పోగు రవి, సయ్యద్ అన్వర్, వెంగళ కృష్ణ, మెరుగు వెంకటి, బత్తుల నాగరాజు, బండారు తిరుపతిరావు, ఏదునూరి చిన్న కోటయ్య, వన్నవరపు కొండలు, కర్లకంటి రాజా, పాల్గొన్నారు.
భద్రాద్రిలో...
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 21 (విజయ క్రాంతి)భారతదేశంలో సమాచార విప్లవాన్ని పరిచయం చేసిన పితామహుడు రాజీవ్ గాంధీ అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా నాయకులు జెర్రిపోతుల అంజనీ కుమార్, జిల్లా ఆర్ టి ఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న,కొత్తా సీతారాము లు, సయ్యద్ గౌస్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, యడ్లపల్లి సంతోష్,కార్పొరేటర్లు మలీదు వేంకటేశ్వరరావు, లకావత్ సైదులు నాయక్, రాపర్తి శరత్, మడూరి ప్రసాద్,చా మకూరి వెంకటనారాయణ, గజ్జల లక్ష్మీ వెం కన్న, కన్నం వైష్ణవిప్రసన్నకృష్ణ,జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.