15 May, 2026 | 11:38 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

నామినేషన్ దాఖలు చేసిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మాతృమూర్తి

01-12-2025 12:33 AM

నిజాంసాగర్, నవంబర్ 30 (విజయ క్రాంతి ): రెండవ సాధారణ ఎన్నికలలో భాగంగా ఆదివారం నాడు నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మహమ్మద్ నగర్ గ్రామపంచాయతీకి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజు మాతృమూర్తి దఫేదార్ బాలమని తన నామినేషన్ సమర్పించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజు పాల్గొన్నారు. నిజాంసాగర్ మండలంలోని గోరుగల్ గ్రామపంచాయతీకి సంబంధించి టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి మాతృమూర్తి పట్లోళ్ల లక్ష్మి నామినేషన్ సమర్పించారు.