1 April, 2026 | 4:19 PM

కేటీఆర్‌ను కలిసిన జడ్పీ మాజీ ఛైర్మన్ దఫేదార్ రాజు

17-06-2025 01:36 AM

కామారెడ్డి, జూన్ 16,(విజయ క్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ దఫేదార్ రాజు సోమవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఫార్ములా వన్ కారు రేసు కేసులో ఏసీబీ అధికారులు (ACB) కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వగా సోమవారం ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భ ంగా దఫేదార్ రాజు కేటీఆర్‌కు మద్దతు తెలిపారు.