22 July, 2026 | 7:25 PM

Breaking News

చోరీ కేసు చేదించి బాధితులకు న్యాయం చేయాలి   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన   •   సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోండి   •   ధర్మేంద్ర ప్రధాన్ కాదు... మోదీ రాజీనామా చేయాలి   •   వర్షవాస్ కమిటీ అధ్యక్షుడిగా శ్యామ్‌ రావు ​ఏకగ్రీవం   •   వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం   •   సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్   •   ఎవరెస్ట్ శిఖరంపై జెండా ఎగరాలి: కలెక్టర్ రాజర్శి షా   •   విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు   •   రాష్ట్ర బాధ్యతలతో సందీప్‌కు సన్మానం   •  

ఫుడ్ గ్రీన్ స్టోరేజ్ భవనంకు శంకుస్థాపన

22-07-2026 06:20 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండల కేంద్రములో ఫుడ్ గ్రీన్ స్టోరేజ్ హల్ ను బుధవారం స్థానిక నాయకులతో కలిసి సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మఠంపల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ సమీప వెంచర్లు ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో సుమారు 30 లక్షల వ్యయంతో ఈ భవన నిర్మాణం జరుగుతుందని, రానున్న రోజుల్లో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాని మరింత అభివృద్ధి చెస్తానని హామీ ఇచ్చారు.