26 August, 2026 | 12:50 AM

అంగన్వాడీ సంఘ బంధం కేంద్రం నిర్మాణాలకు శంకుస్థాపన

13-06-2026 03:15 PM

నేరేడుచర్ల,(విజయ క్రాంతి): నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఎం.జి.ఎన్.ఆర్. ఈ. జి. ఎస్ నిధులతో సంఘ బంధం భవనము 10 లక్షలు, అంగన్వాడీ కేంద్రం 12 లక్షల రూపాయలతో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకట్ రెడ్డి ఎంపీడీవో సోమ సుందర్ రెడ్డి , ఎంపీ.ఓ నాగరాజు శంకుస్థాపన చేశారు.