calender_icon.png 20 December, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు కాళ్ల కోడిపిల్ల

20-12-2025 12:00:00 AM

వాజేడు డిసెంబర్ 19 (విజయ క్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో గల గుమ్మడిదొడ్డి గ్రామంలో గజ్జల కృష్ణ య్య ఇంట్లో నాలుగు కాళ్ల వింత కోడి పిల్ల జన్మించింది. ఈ కోడి పిల్లను శుక్రవారం చు ట్టుప్రక్కల జనాలు ఆశ్చర్యంగా చూసి వెళ్లా రు. కృష్ణయ్య ఇంట్లో ఒక కోడిపెట్ట 11 పిల్ల లు చేయగా ఒక పిల్లకు మాత్రమే నాలుగు కాళ్ల తో పుట్టిందని తెలిపారు. దీనిపై విజయక్రాంతి ప్రతినిధి సదరు వాజేడు పశు వైద్య అధికారి డాక్టర్ కె శ్రీనిధి, ఖాజా ఖాన్ ను వి వరణ కోరగా ఈ పిల్ల గుడ్డులో ఎదిగే సమయంలో ఏర్పడిన అభివృద్ధి లోపం లేదా జ న్యు ప్రభావం వల్ల నాలుగు కాళ్లతో పుట్టిందని తెలిపారు. ఇది చాలా అరుదైన సహజ జన్మ లోపం మరియు ప్రకృతిలో అప్పుడప్పుడు ఇలా జరుగుతుందని ఈ పరిస్థితిని పాలిమెలియ అని అంటారని కె శ్రీనిధి వివరణ ఇచ్చారు.