7 April, 2026 | 6:57 PM

చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు

07-04-2026 04:54 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోమవార్ పేట్ లో చందమహంకాళి ఆలయ నాల్గవ వార్షికోత్సవం మంగళవారం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించి ముక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ అప్పాల. గణేష్ చక్రవర్తి స్థానిక నాయకులు రామకృష్ణ కాలనీవాసులు ఉన్నారు.