18 July, 2026 | 6:04 AM

ఫ్రాన్స్ పీఎంగా ఫ్రాంకోయిస్

14-12-2024 12:56 AM

పారిస్, డిసెంబర్ 13: ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా ఫ్రాంకోయిస్ బేరౌ(73)ను నియమి స్తున్నట్లు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. 2024 సంవత్సరంలో ఫ్రాన్స్ కు ముగ్గురు పీఎంలు మారారు. కొన్నిరోజుల క్రితం ప్రధాని బార్నియర్‌పై విపక్షాలు అవిశ్వాసం పెట్టడంతో ఆయన పదవి కోల్పో యారు.  ఈనేపథ్యంలోనే తన సన్నిహితు డైన డెమోక్రటిక్ మూవ్‌మెంట్ పార్టీ వ్యవస్థాపకుడు ఫ్రాంకోయిస్ కు పీఎంగా అధ్యక్షుడు అవకాశం ఇచ్చారు.