1 July, 2026 | 7:10 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలి

20-06-2025 12:47 AM

కంగ్టి, జూన్ 19: జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలని గురువారం కంగ్టి మండల జర్నలిస్టులు స్థానిక ఎంఈఓ రహీముద్దీన్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్ సుదర్శన్ దేశాయ్ మాట్లాడుతూ ఈనెల 11న సంగారెడ్డి జిల్లా విద్యాధికారి జారీ చేసిన సర్క్యూ లర్ ప్రకారం మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో అమలు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో వంద శాతం రాయితీ కొరకు అన్ని పాఠశాలలకు సమాచారం అందించి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ విలేకర్లు రాంరెడ్డి, ప్రవీణ్, సంగ్రామ్, మారుతీ, రమేష్, విజయ్, జలీల్, సాయిలు, సల్మాన్ పాల్గొన్నారు.