13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

27-03-2026 12:00 AM

లక్షెట్టిపేట, మార్చి 26: అరైవ్ - అలైవ్ కార్యక్రమంలో భాగంగా లక్షెట్టిపేట పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో పాటు ఇతర డ్రైవర్లకు గురు వారం ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ నెల 25 నుంచి 31 వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. వాహన డ్రైవర్లు, వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సూచించారరు