22-01-2026 06:32:46 PM
కామారెడ్డి అర్బన్,జనవరి 22, (విజయ క్రాంతి): కామారెడ్డి లయన్స్ క్లబ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు గురువారం జంగంపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీవాణి వాసు యాదవ్, ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్ వార్డు సభ్యులు కొండం సుజాత కుమ్మరి జ్యోతి భాను ప్రకాష్ గ్రామ పెద్దలు మేంగన్ బాలచంద్రం శివలింగం పంచాయతీ సెక్రటరీ సిద్ధ రాములు గ్రామ పెద్దలు పాల్గొన్నారు