22-01-2026 06:27:53 PM
ముత్తారం జనవరి 22 (విజయక్రాంతి): మండలంలోని దర్యపూర్ మోడల్ పాఠశాల్లో గురువారం గ్రామ సర్పంచ్ రాపెల్లి రాజయ్య అధ్వర్యంలో పిచ్చిముక్కలను తొలగించారు. పాఠశాలలో పిచ్చి మొక్కలు పెరిగి విశసర్పాలు తిరుగుతున్నాయని విద్యార్థులు సర్పంచ్ కు తెలపడంతో సర్పంచ్ గ్రామ ఉప సర్పంచ్ కలవెన సమ్మక్క శెరాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందల కిషన్ రెడ్డి, గ్రామస్తులతో కలిసి పిచ్చి మొక్కలను తొలగించారు.