calender_icon.png 2 August, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డోర్నకల్ లో చెరువుల ఆక్రమణ ఎఫ్టీఎల్ నిర్ధారించాలి

01-08-2025 11:11:50 PM

అదనపు కలెక్టర్ కు బిఎస్పీ నేతల ఫిర్యాదు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో ఉన్న బంధం కుంట చెరువు, బతుకమ్మ చెరువును కొందరు ఆక్రమించడం వల్ల చెరువులోకి వరద నీరు చేరడం లేదని, చెరువులకు ఎఫ్టీఎల్ నిర్ధారించి, ఆక్రమణలను తొలగించాలని బీఎస్పీ నాయకులు ఎల్.విజయకాంత్, కొండ్రు అనిల్ కుమార్ అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో(Additional Collector Lenin Vatsal Toppo)కు లిక్తపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆక్రమణలను వెంటనే తొలగించాలని కోరారు.