ఆలయాల అభివృద్ధికి నిధులు
కుబీర్ ఆగస్టు ౯ ( విజయ క్రాంతి)ముధోల్ నియోజకవర్గంలో ఆలయాల అభి వృద్ధికి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరైనట్టు ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపా రు. ఆదివార లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామంలో గంగా మాత ఆలయాన్ని సందర్శించారు.
గ్రామంలో నెలకొ న్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏళ్లుగా విద్యుత్ సరఫరా లేకపోవడం, పలు సమస్యలు ఉండడంతో సమస్యను పరిష్కరించినందుకు గంగపుత్ర సంఘం ఆధ్వ ర్యంలో భైంసా లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ను శాలువా తో సత్కరించి, కృ తజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఆల య ప్రహరీ గోడకు విధులు మంజూరు చే యిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చె ప్పారు. కార్యక్రమంలో బైంసా మాజీ మా ర్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, నాయకులు గంగారెడ్డి, పృథ్వి పటేల్, వెంగల్ రావ్ గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.






