23 June, 2026 | 10:07 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

గండిపేట శివాలయ వార్షికోత్సవం

05-02-2026 01:04 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): గండిపేటలోని శివాలయం ప్రథమ వార్షికోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్ఛార్జ్ కార్తీక్‌రెడ్డి ఆలయాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నార్సింగి సర్కిల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. విష్ణువర్ధన్‌రెడ్డి, గండిపేట మాజీ సర్పంచ్ ప్రశాంత్ యాదవ్, మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముక్తార్, మాజీ సర్పంచ్ నరసింహ, హరిశంకర్, గణేష్ ముదిరాజ్, మల్లేష్, సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.