calender_icon.png 28 May, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారుల ఫోరం కన్వీనర్గా గంగాధర్

27-05-2025 09:05:45 PM

బాన్సువాడ (విజయక్రాంతి): ఉడుత గంగాధర్ బాన్సువాడ తెలంగాణ ఉద్యమకారుల కోసం నిండు మనసుతో పనిచేసినందుకు నాకు ఈ గుర్తింపు వచ్చిందని, బాన్సువాడ ఉద్యమకారుల ఫోరం(Bansuwada Activists Forum) రాష్ట్ర అధ్యక్షులు డా. చీమ శ్రీనివాస్ నన్ను కామారెడ్డి జిల్లా కన్వీనర్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఉడుత గంగాధర్ గుప్త అన్నారు. రాష్ట్ర కమిటీ ద్వారా జిల్లా ఉద్యమకారులకు న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తానని అన్నారు.