10 April, 2026 | 8:55 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం విఫలం   •   ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రత్యేక వైద్య శిబిరం   •   అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •  

గీర్వాణిలో గీతా జయంతి వేడుకలు

02-12-2025 12:56 AM

చొప్పదండి, డిసెంబరు 1 (విజయ క్రాంతి): చొప్పదండిలోని గీర్వాణి విద్యాలయంలో సోమవారం భగవద్గీత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన కృష్ణార్జునుల గీతోపదేశ సన్నివేశం అలరించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సొప్పరి ప్రతాప్, వైస్ ప్రిన్సిపాల్, పాఠశాల కోఆర్డినేటర్స్ కోడూరి నాగరాజు, సిరిపురం శ్రీనివాస్, యోగ మాస్టర్ సత్తినేని శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొనడంజరిగింది.