calender_icon.png 2 December, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు శ్రీనిధి

02-12-2025 12:55:27 AM

చిగురుమామిడి, డిసెంబర్ 1(విజయక్రాంతి): మండలంలోని చిన్నముల్కనూరు మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీనిధి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైందని ప్రిన్సిపాల్ హర్షిత్ కౌర్ తెలిపారు. ఈనెల 2 నుండి 4వ తేదీ వరకు నల్లగొండలో జరిగే కబడ్డీ పోటీలలో పాల్గొంటుందని, సోమవారం పేర్కొ న్నారు. శ్రీనిధిని పీఈటి రమ్య యాదవ్, ఉపాధ్యాయులు విద్యార్థులుఅభినందించారు.