13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

రోడ్డు వెడల్పు కోసం ఉదారత్వం

27-03-2026 12:43 AM

రామాయంపేట, మార్చి 26 : రామాయంపేట పట్టణంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులకు సహకరిస్తూ ఎలాంటి ఒత్తి డి లేకుండా స్వయంగా తమ ఇళ్ల స్థలాన్ని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు. పట్టణానికి చెందిన తోట శ్రీధర్, ఎనిశెట్టి రాజుకు చెందిన 40 గజా ల స్థలాన్ని రోడ్డు వెడల్పులో భాగంగా అప్పగించారు. అభివృద్ధికి అందరు సహకరించా లని, అవకాశం ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మున్సిపల్ పాలకవర్గం తెలిపారు. కాగా శ్రీధర్, రాజును పాలకవర్గం ఘనంగా సన్మానించింది.