10 April, 2026 | 2:27 AM

జార్జిరెడ్డి 54వ వర్ధంతి గోడపత్రిక విడుదల

10-04-2026 12:41 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): సనత్ నగర్ బీసీ గరల్స్ హాస్టల్‌లో పిడిఎస్ యూ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సహాయ కార్యదర్శి కే. వంశీ కుమార్  అధ్యక్షతన జార్జిరెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించడం జరిగిందని పిడిఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే గణేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.   ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జి. ప్రవీణ్, సుప్రియ,  ప్రియాంక, వెన్నెల,  స్రవంతి తదితరులు పాల్గొన్నారు.