24 June, 2026 | 3:08 PM

Breaking News

నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •   చీర్లవంచలో అరుణోదయ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ   •  

సోనాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు బాలికలు

29-04-2026 07:31 PM

ఆంగ్ల మాధ్యమ విభాగంలో జోహార్ టాస్కిల్ 560 మార్కులు

తెలుగు మాధ్యమ విభాగంలో సోలంకి అనన్య 540 మార్కులు.

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 100% ఫలితాలు సాధించడం జరిగింది ఒక వంద 33 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా రాసిన వారందరూ పాస్ అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేశ్ముఖ సచిన్ తెలిపారు. అయితే ఆంగ్ల మధ్యమ విభాగంలో జోహో టాస్కిల్ 560 మార్పులు సంపాదించి టాపర్గా నిలిచింది. తెలుగు మాధ్యమ విభాగంలో సోలంకి అనన్య 540 మార్కులు సాధించి టాపర్గా నిలవడం జరిగింది. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తపరిచారు.