20-06-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్19 ( విజ యక్రాంతి): జిల్లా కేంద్రంలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌తో బాలికల ఆశ్రమ పాఠశాలను కొనసాగించాలని ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్ గురువారం ఐటీడీఏ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్‌కు హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో వినతిప త్రం అందజేశారు.
ఈ సందర్భంగా కోవా లక్ష్మి మాట్లాడుతూ స్పోర్ట్స్ పాఠశాల ఏర్పా టు చేయడంతో ఇక్కడ కొనసాగిన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులను వాంకిడి పాఠశాలకు తరలించడం జరిగిందని వారిని మళ్లీ పూర్వపు పాఠశాలకు తొలగించి ఇక్కడ కొనసాగించాలని కోరారు.