17 July, 2026 | 2:20 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

బీ క్యాటగిరీ సీట్ల వివరాలు ఇవ్వండి

28-08-2024 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): బీ క్యాటగిరీ సీట్ల వివ రాలను వచ్చే నెల 10 వరకు సమర్పించాలని ఆయా కాలేజీలకు తెలం గాణ ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ఆలస్య రుసుముతో సెప్టెం బర్ 5 వరకు గడువు విధించగా, ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 10 వరకు అవకాశమిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్‌లో భర్తీ చేయగా, మిగిలిన సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద నింపుకు నేందుకు కాలేజీలకు అవకాశం ఉంటుంది.