2 May, 2026 | 7:07 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుల ఫలితాలివ్వండి

11-10-2024 01:11 AM

డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం

హైదరాబాద్,అక్టోబర్10(విజయక్రాంతి): డీఎస్సీలోని స్పెషల్ ఎడ్యుకే షన్ పోస్టుల ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యాశాఖ 10,006 టీచర్ పోస్టులకు నియామక పత్రాలిచ్చి మిగిలిన 1,056 పోస్టులకు ఫలితాలు విడు దల చేయకపోవడంతో ఆయా జిల్లాల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించి వారికి సైతం నియామక పత్రాలు అందజేయాలని కోరారు. ఇదిలా ఉండగా నియామకపత్రాలు అందుకున్న 10 వేల మంది నూతన టీచర్లలో గురువారం కొంత మంది ఆయా జిల్లాల్లో రిపోర్టింగ్ చేశారు.